Singareni Coal Mine Auction : Central Govt కి Balka Suman హెచ్చరిక | Oneindia Telugu

2022-02-08 100

Government whip Balka Suman demands central government to withdraw the decison of auctioning Singareni coal mine
#Balkasuman
#Governmentwhip
#Singaren
#singarenicoalmine
#Centralgovernment
#Pmmodi
#Ministerktr

సింగరేణి బొగ్గు గనుల వేలాన్ని తక్షణం ఉపసంహరించుకోకపోతే ఉద్యమం ఉదృతం చేస్తామని, గల్లీ నుండి ఢిల్లీ దాకా నిరసనలు తెలుపుతామని, జరగకూడనది ఏమన్నా జరగితే కేంద్ర ప్రభుత్వానిదే బాద్యత అని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ హెచ్చరించారు.